TG Govt Job Notification 2024 : గుడ్ న్యూస్ - వైద్యారోగ్యశాఖలో 435 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ, ముఖ్య తేదీలివే

10 months ago 185
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Job Notification 2024 : గుడ్ న్యూస్ - వైద్యారోగ్యశాఖలో 435 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ, ముఖ్య తేదీలివే

TG Govt Job Notifications 2024 : సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 435 కొలువులను భర్తీ చేయనున్నారు.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

TG Govt Job Notification 2024 : తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Read Entire Article